: సీమాంధ్ర నేతలతో నేడు బాబు సమాలోచనలు 24-02-2014 Mon 10:23 | రాష్ట్ర విభజన డిసైడ్ అయిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ పటిష్ఠతపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా సీమాంధ్రలో అనుసరించాల్సిన కార్యాచరణపై నేడు ఆ ప్రాంతానికి చెందిన నేతలతో సమావేశమై చర్చించనున్నారు.