: చిందేసిన ఎంపీ రాజయ్య


వరంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాజయ్య మాస్ స్టెప్పులతో చిందేసారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఐకాస ఈ రోజు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాజయ్య... తెలంగాణ పాటలకు తనదైన శైలిలో నృత్యం చేశారు. రాజయ్య నృత్యంతో విద్యార్థుల ర్యాలీ మరింత జోరుగా, హుషారుగా సాగింది. 

  • Loading...

More Telugu News