: హైదరాబాదు రానున్న సుష్మా స్వరాజ్ 23-02-2014 Sun 16:06 | బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ హైదరాబాద్ రానున్నారు. మార్చి మొదటివారంలో బీజేపీ హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సుష్మ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.