: శ్రీవారి సేవలో రాజేంద్రప్రసాద్


సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపీ దర్శన సమయంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వయంగా రాజేంద్రప్రసాద్ కు వెంకన్న దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఆలయ అధికారులు రాజేంద్ర ప్రసాద్ కు తీర్థప్రసాదాలు అందించారు. రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా 'ఆగడు'లో హీరో తండ్రి పాత్ర పోషిస్తున్నారు.

  • Loading...

More Telugu News