: రెచ్చిపోయిన తాలిబాన్లు


ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు రెచ్చిపోయారు. ఈ ఉదయం పాకిస్తాన్ సరిహద్దులోని కున్వర్ ప్రావిన్స్ వద్ద ఓ సైనిక పోస్టుపై దాడి చేశారు. ఆ ఘటనలో 20 మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి చెందారు. మరో ఏడుగురు సైనికులను తాలిబాన్లు అపహరించారు. అనంతరం ఈ దాడి చేసింది తామేనని తాలిబాన్ వర్గాలు ప్రకటించుకున్నాయి.

  • Loading...

More Telugu News