: అందరికీ అనువైన చోటే కొత్త రాజధాని: జేడీ శీలం


సీమాంధ్రలో రాజధాని ఎక్కడన్న అంశాన్ని నిర్ణయించడానికి త్వరలోనే కమిటీ ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి జేడీ శీలం చెప్పారు. అందరికీ అనువైన చోటే రాజధాని ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఆయన ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి జరిగినట్లు కాకుండా, సీమాంధ్రలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటుందని జేడీ శీలం చెప్పారు.

  • Loading...

More Telugu News