: సోనియా ముందు బాబు ఎత్తులు సాగలేదు: గుత్తా


తెలంగాణను అడ్డుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వేసిన ఎత్తులను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చిత్తుచేశారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రెండు నాల్కల ధోరణితో రెండు ప్రాంతాల్లోనూ టీడీపీ పతనం ఖాయమని దుమ్మెత్తిపోశారు. నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని గుత్తా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News