: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్టు
హైదరాబాద్ లో మరో వ్యభిచార రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. బోయిన్ పల్లిలోని బాపూజీనగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో సోదాలు నిర్వహించగా.. ఒక మహిళా జూనియర్ ఆర్టిస్టు, కొందరు విటులు పట్టుబడ్డారు.