: నేడు సోనియాగాంధీతో కేసీఆర్ భేటీ


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఈ రోజు మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కుటుంబసమేతంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి కృతఙ్ఞతలు తెలపనున్నారు. కుటుంబసమేతంగా సోనియాను కలుస్తున్నందున ఈ సమావేశంలో విలీన అంశంపై చర్చలు ఉండకపోవచ్చునని సమాచారం.

  • Loading...

More Telugu News