రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష జరగనుంది. మొత్తం 2,406 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 4.32 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.