: రాష్ట్ర ఓటర్ల జాబితాలో మీ పేరుందా?
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఈ నెల 25లోపు ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు పూర్తి చేయమని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాలో పేరుందో లేదో ప్రతి ఒక్కరూ ముందుగానే సరిచూసుకోవాలని భన్వర్ లాల్ సూచించారు. అందుకోసం, మొబైల్ నెంబరు 9246 28 00 27 అనే నెంబరుకు VOTE