: వీఆర్ వో, వీఆర్ఏ ఫలితాల్లో ర్యాంకుల వివరాలు


వీఆర్ వో, వీఆర్ఏ ఫలితాల్లో ర్యాంకులు పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. వీఆర్ వో ఫలితాల్లో.. చిత్తూరు జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డికి మొదటి ర్యాంకు, నల్గొండ జిల్లాకు చెందిన శ్యాం సుందర్ రెడ్డికి రెండో ర్యాంకు, అనంతపురం జిల్లాకు చెందిన యోగానందరెడ్డికి మూడో ర్యాంకు లభించింది. ఇక వీఆర్ ఏ పలితాల్లో.. అనంతపురం జిల్లాకు చెందిన ప్రభాకర్ కు మొదటి ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కృష్ణారావుకు రెండవ ర్యాంకు, నిజామాబాద్ జిల్లాకు చెందిన రామకృష్ణకు మూడవ ర్యాంకు లభించింది.

  • Loading...

More Telugu News