: భారతీయ బీడీలపై అమెరికా నిషేధం
భారత్ లో తయారై అమెరికాలో విక్రయిస్తున్న బీడీలపై అక్కడి ఆహార, ఔషధ నియంత్రణ మండలి నిషేధం విధించింది. జాష్ ఇంటర్నేషనల్ కంపెనీ తయారు చేసి విక్రయిస్తున్న నాలుగు రకాలు ప్రస్తుత నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో నిషేధిస్తూ యూఎస్ ఎఫ్ డీఏ ఆదేశాలు జారీ చేసింది.