: దొంగ ట్వీట్స్ ను పట్టించే లై డిటెక్టర్!


అడ్డమైన ట్వీట్స్ లో ఏది నిజమైనదీ, ఏది బూటకమో ఇకపై తెలుసుకునే అవకాశం రాబోతుంది. నేరస్థులు చెప్పే విషయాలు నిజమా, అబద్ధమా తేల్చేసే లై డిటెక్టర్ పరీక్ష తరహాలోనే ట్వీట్స్ ను కూడా స్కాన్ చేసేయవచ్చు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను బ్రిటన్ లోని షెఫీల్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. దీనికి ఫెమే అని పేరు పెట్టారు. మనకొచ్చిన ట్వీట్ ను పరీక్షించి అది వదంతా, వివాదమా, తప్పుడు సమాచారమా, తప్పుదోవ పట్టించే సమాచారమా? తేల్చి చెబుతుంది.

  • Loading...

More Telugu News