: దక్షిణాఫ్రికా భారీ స్కోరు
ఆసీస్ తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 423 పరుగులకు ఆలౌటైంది. ఏబీ డివిల్లీర్స్ (116), జేపీ డుమినీ (123) సెంచరీలతో కదంతొక్కారు. ఆసీస్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ 5 వికెట్లు తీశాడు. కాగా, రెండో రోజు ఆటలో మరొక్క సెషన్ మిగిలుంది.