: యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కు ప్రత్యేక గౌరవం


యాపిల్ కంపెనీని స్థాపించి ప్రపంచంలో మొనగాడి కంపెనీగా నిలబెట్టిన స్టీవ్ జాబ్స్ ను అమెరికా తపాల శాఖ తగిన విధంగా గౌరవించనుంది. వచ్చే ఏడాది ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. మరణానంతరం స్టీవ్ జాబ్స్ కు ఈ గౌరవం దక్కుతోంది.

  • Loading...

More Telugu News