: ప్రధాని నివాసంలో ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజీనామా... తదనంతర పరిణామాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకే కేంద్రం మొగ్గు చూపింది.

  • Loading...

More Telugu News