: మార్చి 2న హైదరాబాదులో కృతజ్ఞత సభ : వీహెచ్
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన నేపథ్యంలో మార్చి 2న హైదరాబాదులో కృతజ్ఞతా సభ నిర్వహించే అవకాశముందని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. ఈ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నామని మరో కాంగ్రెస్ నేత డి.కె అరుణ అన్నారు.