: వాట్స్ యాప్ కంటే విలువైన భారత కంపెనీలు ఇవే


వాట్స్ యాప్ ను 1.17లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఫేస్ బుక్ కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, వాట్స్ యాప్ కంటే విలువైన కంపెనీలు మనదేశంలో చాలానే ఉన్నాయి. టీసీఎస్, రిలయన్స్, ఐటీసీ, ఓఎన్ జీసీ, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, విప్రో, సన్ ఫార్మా, టాటా మోటార్స్, హెచ్ డీ ఎఫ్ సీ, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ.. కంపెనీల నికర విలువ వాట్స్ యాప్ కంటే ఎక్కువే.

  • Loading...

More Telugu News