: ఆంధ్రప్రదేశ్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: షిండే


ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన లేదా, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి షిండే చెప్పారు. గవర్నర్ నుంచి ఇంకా తమకు ఎలాంటి నివేదిక అందలేదని స్పష్టం చేశారు. ఈ ఉదయం పార్టీ అధినేత్రిని కలసిన అనంతరం షిండే ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణను ఏ తేదీ నుంచి ఏర్పాటు చేయాలన్న దానిపై దృష్టి పెట్టామన్నారు.

  • Loading...

More Telugu News