: కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్


సీఎం కిరణ్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అంతేకాకుండా, కేంద్రప్రభుత్వానికి నివేదికను కూడా పంపారు. దీంతో, కిరణ్ మాజీ ముఖ్యమంత్రిగా అవతరించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, కొత్త సీఎం ఎంపిక జరిగేంత వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిందిగా కిరణ్ ను గవర్నర్ కోరారు.

  • Loading...

More Telugu News