: 15వ లోక్ సభ చివరి సమావేశాలు ప్రారంభం


పార్లమెంటు సమావేశాలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. 15వ లోక్ సభ, రాజ్యసభ సమావేశాలకు ఇదే ఆఖరి రోజు. అయితే, నిన్నటి దాకా ఉన్న వాడి, వేడి ఈ రోజు సభల్లో కనిపించలేదు. చిన్న పాటి అరుపులు తప్ప సభలు సజావుగా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News