: టీఆర్ఎస్ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుంది: డీఎస్


రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేనని తెలిపారు. కిరణ్ తప్ప పార్టీ అధిష్ఠానాన్ని ఎవరూ ధిక్కరించలేదని డీఎస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News