: రేపు తెలంగాణ బంద్


సడక్ బంద్ లో పాల్గొన్న ఐకాస నేతలను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రజా సంఘాల జేఏసీ, ఓయూ జేఏసీ రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. అలంపూర్ వద్ద సడక్ బంద్ లో పాల్గొని అరెస్టయిన ఐకాస కన్వీనర్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల, జూపల్లి, జితేందర్ రెడ్డిలతో పాటు ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇందుకు నిరసనగా రేపు బంద్ కు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News