: రాజ్యసభలో టీబిల్లు ఆమోదం


రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఓటింగ్ జరపాలని విపక్ష నేతలు పట్టుబట్టినప్పటికీ, డిప్యూటీ స్పీకర్ కురియన్ మూజువాణి ఓటుకే మొగ్గుచూపారు.

  • Loading...

More Telugu News