: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ముగిసిన చర్చ


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ ముగిసిందని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. బిల్లుకు సవరణ ప్రతిపాదనను బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు ప్రవేశపెట్టారు. అయితే, వెంకయ్యనాయుడు సవరణ ప్రతిపాదన వీగిపోయినట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు. సవరణలపై మూజువాణి ఓటింగ్ ను డిప్యూటీ ఛైర్మన్ కురియన్ నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News