: టీజేఏసీ నేతల బెయిల్ పిటిషన్ తిరస్కరణ


సడక్ బంద్ సందర్భంగా అరెస్టయిన టీజేఏసీ నేతల బెయిల్ పిటిషన్ ను మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కోర్టు ఈ రోజు తిరస్కరించింది. నిన్న జరిగిన బంద్ లో జేఏసీ కన్వీనర్ కోదండరాం, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావుతో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం జేఏసీ నేతలు మహబూబ్ నగర్ జిల్లా జైలులో ఉన్నారు.

  • Loading...

More Telugu News