రాజ్యసభలో రాష్ట్ర విభజన బిల్లుపై ప్రధాని ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా, విపక్షాల సభ్యలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేస్తున్నారు.