: ధోనీ కెప్టెన్సీ వేలెత్తిచూపే విధంగా ఉంది: గంగూలీ


బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీపై సునిశిత విమర్శలు చేశాడు. ధోనీ కెప్టెన్సీ వేలెత్తి చూపే విధంగా ఉందని అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ధోనీకి అవగాహన లోపించినట్టు కనిపిస్తోందన్నాడు. అయితే, ఇప్పటికిప్పుడు కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం లేదని ఈ మాజీ సారథి పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు ధోనీనే సారథిగా కొనసాగించాలని దాదా సెలక్టర్లకు సూచించాడు.

  • Loading...

More Telugu News