: రాజ్యసభ ప్రారంభం
రాజ్యసభ వాయిదా అనంతరం మరోసారి ప్రారంభమయింది. సభలో యథాప్రకారం గందరగోళం చెలరేగుతోంది. అత్యంత కీలకమైన బిల్లుపై చర్చించాల్సి ఉన్నందున... సభను ఆర్డర్ లో ఉంచాలని వెంకయ్యనాయుడు డిప్యూటీ ఛైర్మన్ ను కోరారు. మీరు సపోర్ట్ చేస్తే సభను ఆర్డర్ లో ఉంచగలనని కురియన్ సమాధానమిచ్చారు.