రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. అత్యంత గందరగోళం మధ్య, సభను నడపలేని పరిస్థితుల్లో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.