: బిల్లుకు వ్యతిరేకంగా వెల్ లో విపక్షాల నిరసన


రాజ్యసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లును నిరసిస్తూ విపక్షాలు పోడియాన్ని చుట్టుముట్టాయి. బిల్లుపై చర్చను కొనసాగిద్దామని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు. చర్చకు అందరికీ అవకాశం ఇస్తామని చెప్పారు. బిల్లుపై అభ్యంతరాలను చర్చలో పాల్గొని తెలపాలని కోరారు. విభజన బిల్లుపై చర్చించాలని అఖిలపక్షంలో నిర్ణయం తీసుకున్నామని కురియన్ స్పష్టంచేశారు.

  • Loading...

More Telugu News