: రాజ్యసభ ఛైర్మన్ స్థానంలో రేణుకా చౌదరి.. సభ వాయిదా
ఈ రోజు రాజ్యసభలో అరుదైన ఘటన జరిగింది. ఛైర్మన్ సీట్లో రేణుకా చౌదరి కూర్చున్నారు. సభ 15 నిమిషాలు వాయిదా పడిన అనంతరం, సభ ప్రారంభమైంది. ప్యానెల్ ఛైర్ పర్సన్ గా రేణుకా చౌదరి సభాధ్యక్షురాలిగా వ్యవహరించి... సభ సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.