: ఢిల్లీలో రాష్ట్రపతి పాలనపై కేజ్రీవాల్ పిటిషన్


ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేశారు. జనలోక్ పాల్ బిల్లు ఢిల్లీ అసెంబ్లీలో పెట్టకపోవడాన్ని వ్యతిరేకించిన కేజ్రీవాల్ గతవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్రానికి సిఫారసు చేయడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు.

  • Loading...

More Telugu News