గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ 10 నిమిషాలపాటు వాయిదా పడింది. సభలో టీ-బిల్లును హోంమంత్రి షిండే ప్రవేశపెట్టారు. అనంతరం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వాయిదా వేశారు.