: గవర్నర్ తో పలువురు మంత్రుల భేటీ
గవర్నర్ నరసింహన్ తో పలువురు సీనియర్ మంత్రులు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరు గవర్నర్ తో ఎలాంటి చర్చలు జరుపుతున్నారన్నది గమనార్హం.