: వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభం.. 2 గంటల వరకు వాయిదా


అర్ధగంట పాటు వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. వెల్ లోకి వెళ్లి సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలుపుతుండగా, తమిళనాడు జాలర్ల అంశంపై సమాధానం ఇవ్వడానికి ప్రధాని, విదేశాంగ మంత్రి సభకు రావాలని ఆ రాష్ట్ర ఎంపీలు పట్టుబడుతున్నారు. దాంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు లోక్ సభ కూడా అదే సమయం వరకు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News