: నాలుగో వికెట్ చేజార్చుకున్న ఆసిస్
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 106 పరుగుల వద్ద బ్యాట్స్ మెన్ కొవాన్ (38) రవిచంద్రన్ బౌలింగులో పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం వాట్సన్ కు జోడీగా స్మిత్ క్రీజులోకి దిగాడు. మూడు వికెట్ల నష్టానికి ఆసీస్ 115 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.