: సోనియా పెద్ద దయ్యమైతే, సుష్మా చిన్న దయ్యం: సోమిరెడ్డి


తెలుగువారి పాలిట సోనియా పెద్ద దయ్యమైతే, సుష్మాస్వరాజ్ చిన్న దయ్యమని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రాంతం కోసం ప్యాకేజీల కోసం పట్టుబడతామని చెబుతూ వచ్చిన సుష్మా... చివరకు సొంత ప్యాకేజ్ తీసుకుందని ఆరోపించారు. తెలుగువారి కోసం ఏదో చేస్తామని చెప్పి... చివరకు నట్టేట ముంచారని విమర్శించారు. సోనియాను దేశానికి పెద్దమ్మగా సుష్మాస్వరాజ్ పేర్కొన్నారని... విపక్షనేత, అధికారపక్ష అధినేతను ఇలా పొగడటం ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News