: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. ఈ క్రమంలో బీజేపీ తాము ప్రతిపాదిస్తున్న సవరణలను ఆమోదించాలని సభలో డిమాండ్ చేయనుంది. ఇక ఎప్పటిలానే సీమాంధ్ర ఎంపీలు ఛైర్మన్ వెల్ లోకి వెళ్లి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.