: 1,617 మంది వాళ్లు.. వీళ్లయ్యారు!


అదేంటో ప్రకృతిపై మానవుడి విధ్వంసం కొనసాగుతున్న కొద్దీ.. ఆ ప్రకృతి ధర్మాలు కూడా మారిపోతున్నాయి. స్త్రీలకు పురుషులుగా మారాలని, పురుషులకు స్త్రీలుగా మారాలనే వింత కోర్కెలు పెరిగిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రంలో లింగమార్పిడి చికిత్సలు చేయించుకునే వారి సంఖ్య పెరగడమే. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1,617 మంది లింగమార్పిడి చికిత్సలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 773 మంది మహిళలు పురుషులుగా మారిపోయారు. 844 మంది పురుషులు ఆడాళ్లయిపోయారు. చిత్రం ఏమిటంటే, నలుగురు పురుషులు, ఏడుగురు మహిళలు అటూ, ఇటూ కాని వారిగా మారారని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో పేర్కొంది.

  • Loading...

More Telugu News