: నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డి
ఢిల్లీలోని ఏపీ భవన్ లో నాలుగు రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు తాను దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయనను పరీక్షించిన వైద్యులు, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమించాలని సూచించారు.