: ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా తరువాత నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఈ భేటీలో బీజేపీ కోరుతున్న సవరణలు, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News