: అత్యాచార దోషికి 22 ఏళ్ల జైలు శిక్ష


ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు పింటూ యాదవ్ కు 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద పదేళ్లు, అత్యాచార నేరం కింద 12 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సంగారెడ్డిలోని జిల్లా ఐదో అదనపు మేజిస్ట్రేట్ అరవింద్ రెడ్డి నేడు తీర్పు ఇచ్చారు.

  • Loading...

More Telugu News