: సొంత మంత్రులను ప్రధాని నియంత్రించడం లేదు: ఒవైసీ
సొంత పార్టీ మంత్రులను ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ఎందుకు నియంత్రించడం లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుకు మంత్రి జేడీ శీలం రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించడానికి కాంగ్రెస్ అనుమతినిస్తుందా? అని నిలదీశారు.