: రాజ్యసభ ఐదు గంటల వరకు వాయిదా
రాజ్యసభ ఇవాళ మళ్లీ కొద్దిసేపు వాయిదా పడింది. సభను సాయంత్రం ఐదు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. అంతకు ముందే వీధి వ్యాపారుల బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సవరణల బిల్లును కూడా సభ ఆమోదించింది.