: యూపీ అసెంబ్లీ ముందు చొక్కాలు విప్పిన సభ్యులు
అసెంబ్లీ ప్రధాన ద్వారం ముందు ఇద్దరు శాసనసభ్యులు చొక్కాలు విప్పేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఈ రోజు ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఆర్జేడీకి చెందిన సభ్యులు సురేష్ శర్మ, వీర్ పల్ రాఠీ లు చెరకు రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సభలో ప్రసంగించడానికి గవర్నర్ వస్తుండగా ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు.