: వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభం


రెండవసారి వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. ఎప్పటిలానే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. అయితే, సభ నిర్వహణలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ గిరిజా ప్రసాద్, బీజేపీ ఎంపీ రవిశంకర్ మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News