: జరిగిన సంఘటనకు క్షమాపణలు చెబుతున్నా: సీఎం రమేష్


రాజ్యసభ తొలి సెషన్ లో జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ తాను ఎవరికీ హాని చేయాలని కోరుకోలేదని, భావోద్వేగానికి గురైన క్షణంలో తాను పేపర్ లాక్కునేందుకు ప్రయత్నించానని తెలిపారు.

  • Loading...

More Telugu News