: సోనియా, సుష్మాస్వరాజ్ లే విభజన పాపానికి కారణం: పల్లె రఘునాథ్ రెడ్డి


విభజన పాప భారం మోయాల్సింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్ లేనని టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కుట్ర పూరితంగా పూర్తి చేశారని అన్నారు. ప్రసార సాధనాల్లో ఒక మాట మాట్లాడుతూ, పార్టీలో మరొక మాట మాట్లాడతూ కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడిచాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News